ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి
రోజు 8 -10 గ్లాసుల నీరు తాగితే బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది
సీజన్‌ను బట్టి పిల్లలు, పెద్దల వయస్సును బట్టి వాటర్ తీసుకోవాలి
వర్షాకాలంలో కాచి చల్లార్చిన వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది
నీరు వేడి చేస్తే బ్యాక్టీరియాలు, వైరస్‌లు, హానికారక సూక్ష్మజీవులు నశిస్తాయి
మిగతా సీజన్లతో పోలిస్తే నీటి కాలుష్యానికి అవకాశం ఎక్కువ
ఈ సీజన్‌లో హెల్దిగా ఉండాలంటే వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి
నీరు వేడి చేయడంవల్ల కొన్ని రకాల హెవీ మెటల్స్..
కెమికల్ పొల్యూషన్, పెప్టిసైడ్స్ పూర్తిగా తొలగిపోతాయి