బోడ కాకర కాయ మధుమేహం ఉన్నవారికి మంచి మేలు చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధం

రక్తపోటు సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనం

క్యాన్సర్‌తో పాటు గుండె సమస్యలను నివారించే అనేక రకాల మూలకాలు ఉన్నాయి

తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది

రోగనిరోధక శక్తిని బలపడుతుంది

చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది.

గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది

కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది

అధిక చెమటను తగ్గిస్తుంది

బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్