ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు ముఖ్యం
ఆహారం వలన అనేక వ్యాధులు మన దరి చేరుతున్నాయి
కొన్ని వ్యాధులను గుర్తించకపోతే వ్యాధులు ముదిరిపోతాయి
ఈ పరీక్ష ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తుంది
ఈ పరీక్షతో ఎర్ర, తెల్ల రక్త కణాలు ప్లేట్‌లెట్ల సంఖ్య తెలిస్తుంది
ఈ పరీక్షతో రక్తహీనత, ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టే సమస్య తెలుస్తుంది
ఈ పరీక్షతో గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు రావు
ప్రతి సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్షలు చేసుకోవాలి
రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేసే ఈ పరీక్ష