ప్రస్తుతం డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు
మానసిక ఒత్తిళ్లు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం
రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి మధుమేహం వస్తుంది
క్రమంగా ఊబకాయం, కిడ్నీ, గుండె జబ్బులకు దారితీయవచ్చు
ఫైబర్ ఆహారాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ పానీయాలతో షుగర్ తగ్గుతుంది
షుగర్ పేషెంట్లకు కాకరకాయ జ్యూస్ సహాయపడుతుంది
కాకరకాయను ఆహారంలో తినడం, జ్యూస్ తాగిన సమస్య తగ్గుతుంది
కాకరకాయ జ్యూస్ అధిక బరువు సమస్యను కూడా నివారిస్తుంది
ఇందులో ఉండే తక్కువ కేలరీలు డయాబెటిస్ పేషెంట్లకు మంచిది