చిక్కుడు మొక్కలో ఒకరకమే అలసందలు (బొబ్బర్లు)

ఇనుము, మెగ్నీషియం, కాల్సియం, ఫాస్ఫరస్, లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి

అలసంద గుగ్గిళ్ళు తింటే మల విసర్జన ఈజీగా అవుతుంది

షుగర్ పేషేంట్స్ కు అలసందలు చాలా ఆరోగ్యకరం

గుండె సంబంధ వ్యాధులనుంచి రక్షణ ఇస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారికి అలసందలు మంచి ఆహారం

నరాలకు కూడా బలాన్నిస్తుంది

ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి