కష్టాలు, సుఖాలు మానవులకు సహజం

కొందరు చిన్న కష్టం, ఎడబాటును తట్టుకోలేరు

దీన్నే బ్రేకప్ ఆప్టిమైజ్ అంటున్న నిపుణులు

మెల్లగా పరిస్థితులకు అలవాటుపడితే మంచిది

మనసు, మెదడును సమన్వయం చేసుకోవాలి

ఇతరులకు ఎక్కువ కమ్యూనికేట్‌ అయితే బెటర్‌

భవిష్యత్‌పై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు

పుస్తకాలు చదవడం, యాక్టి విటీస్‌లో పాల్గొనడం చేయాలి

ఓదార్చే మనుసులతో స్నేహం చేయడం ఉత్తమం