కాకరకాయ చేదును ఇలా సింపుల్‌గా తొలగించవచ్చు
కాకరకాయ అద్భుతంగా రక్తశుద్ధి చేస్తోందని తెలుసా
కాకరకాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలం
కాకరకాయలోని చేదు ఆరోగ్యానికి చాలా మంచిది
చేదు కారణంగా చాలామంది తినడానికి ఇష్టపడరు
చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు
కూరగాయను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది
ఉప్పు,నీళ్ల, తేనె, పంచదారతో కాకరకాయ చేదును తీయోచ్చు
కాకరకాయ బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో బెస్ట్