బిరియానీ ఆకుతో ఫుడ్ స్పైసీగా, టెస్టీగా
దీంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా..
బే ఆకు నూనెతో తలనొప్పికి చెక్
జలుబు- దగ్గుకు బే ఆకుల నీరు బెస్ట్
బే ఆకుల నీరుతో రోగనిరోధక
శక్తి బలోపేతం
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు చేస్తోంది
డయాబెటిక్ రోగులకు బే ఆకు టీ ప్రత్యేకం
బే ఆకులు గుండె జబ్బులను రానివ్వదు
సబ్బుల తయారీలో బే లీఫ్ ఎసెన్షియల్ ఆయిల్