శోభాశెట్టి పెళ్లి తాంబూలాల పిక్స్ వైరల్

కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా ఫేమ్

మోనిత పాత్రలో బాగా పాపులర్

బిగ్ బాస్ తో మరింత క్రేజ్

నటుడు యశ్వంత్ తో లవ్

కుటుంబసభ్యుల మధ్య పెళ్లి తాంబూలాల వేడుక

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ప్రేమజంట

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్