లుక్ మార్చిన సోనియా.. స్టైలిష్ ఫోజులు
స్టైలిష్ లుక్ లో బిగ్ బాస్ ఫేమ్ సోనియా
బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ
ఊహించని విధంగా 4th వీక్ లోనే గుడ్ బై చెప్పిన బ్యూటీ
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత
2019లో జార్జి రెడ్డి మూవీతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన అమ్మడు
RGV తో చేసిన 'కరోనా వైరస్', 'దిశా ఎంకౌంటర్' చిత్రాలతో పాపులర్
Image Credits: Soniya Akula/ Instagram