బుల్లితెర బ్యూటీ సిరి హన్మంతు లేటెస్ట్ ఫొటోస్
తాజాగా పసుపు రంగు చీరలో అమ్మడు అందాల ఆరబోత
తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చే
స్తూ అమ్మడు అందాల రచ్చ
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ గా
పాపులర్
పలు టీవీ షోస్ తో పాటు వెబ్
సీరీస్ లో మెరుస్తున్న బ్యూటీ
రీసెంట్ గా పులి మేక వెబ్ సీరీస్ లో నటించిన బ్యూటీ
యూట్యూబర్ శ్రీహన్ తో ప్రేమలో ఉన్న బ్యూటీ.. త్వరలో పెళ్లి కూడా అన్నట్లు సమాచారం
రీసెంట్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో పోలీస్ పాత్రలో మెరిసిన అమ్మడు