స్టార్ మా లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ తేజ, శోభ, ప్రియాంక సందడి చేశారు.
స్టార్ మా లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ తేజ, శోభ, ప్రియాంక సందడి చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గా పాల్గొన్న తేజ, శోభ, ప్రియాంక
ఆ సమయంలో క్లోజ్ గా మారిన ఈ ముగ్గురు బయటకు వచ్చాక కూడా అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు
ప్రస్తుతం ఈ ముగ్గురు పలు టీవీ షోస్ లో పాల్గొంటూ బిజీ
కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ షో హోస్ట్ గా బుల్లితెర బ్యూటీస్, అనసూయ, శ్రీముఖి
ఈ షో ప్రతీ శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతుంది
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు