బుల్లితెర నటుడు బిగ్ బాస్ ఫేమ్ మానస్ తండ్రి కాబోతున్నాడు. 

ఈ శుభవార్తను మానస్ సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకున్నాడు. 

అతని భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పాడు.

త్వరలో బేబీ నాగులపల్లి రాబోతుంది అంటూ పోస్ట్ పెట్టాడు

మానస్ చెన్నైకి చెందిన శ్రీజ అనే అమ్మాయిని 2023లో వివాహం చేసుకున్నాడు. 

శ్రీజ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం

మానస్, శ్రీజ 2023 నవంబర్ 22 న పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. 

ప్రస్తుతం మానస్ టీవీ షోస్, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు