లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట దివి అందాల రచ్చ
లంగావోణీలో కుర్రకారును ఫిదా చేస్తున్న అమ్మడు
చూపులతో కట్టిపడేస్తున్న బ్యూటీ
బిగ్ బాస్ సీజన్5 షోతో పాపులర్
'గాడ్ ఫాదర్'లో మెప్పించిన నటి
సినిమాల్లో మాత్రమే కాదు పలు
వెబ్ సీరీస్ లలో
'పరంపర', 'క్యాబ్ స్టోరీస్' లతో అలరించిన బ్యూటీ
మహేష్ బాబు'మహర్షి'
సినిమాలో
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరిసిన దివి
ఇటీవలే లంబసింగి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ