బిగ్ బాస్ నటి ఓల్డ్ గెటప్.. గుర్తుపట్టారా..?
ఓల్డ్ గెటప్ లో నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన అషు
కాటన్ చీర, విగ్ తో అచ్చం పెద్దవిడాలా దర్శనమిచ్చిన బ్యూటీ
బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో సందడి
రీసెంట్ గా RGV తో చేసిన ఇంటర్వ్యూతో టాక్ ఆఫ్ డి టౌన్ గా మారిన బ్యూటీ
సోషల్ మీడియాలో మిలియన్లకు పైగా ఫాలోవర్లు
Image Credits: Ashu Reddy/Instagram