తిరుపతిలో గ్రాండ్ గా వాసంతి
ఎంగేజ్మెంట్
ఈ బ్యూటీ త్వరలో వివాహం
చేసుకోనుంది
వీరి నిశ్చితార్ధ వేడుకలకు పలువురు సెలెబ్రెటీలు హాజరు
వేడుకల్లో సందడి చేసిన బిగ్ బాస్ సెలెబ్రెటీలు
వాసంతి బిగ్ బాస్ షోతో ఫేమస్
ఆ తర్వాత పలు షోస్, సీరియల్స్
తో బిజీ
వాసంతి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా నటుడే
ImageCredits: vasanthi/
Instagram