బిగ్ బాస్ బ్యూటీ లహరి
నవరాత్రుల స్పెషల్ అంటూ
..
పలు ఫోటలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
మోడలింగ్ తో తన కెరియర్ స్టార్ట్
చేసింది
.
యాంకర్ గా పలు టీవీ షోస్ లో కనిపించిది ఈ బ్యూటీ
'అర్జున్ రెడ్డి' తో సినిమాల్లో ఎంట్రీ
ఇచ్చింది
.
సెలెబ్రెటీస్ తో 'నైట్ డ్రైవ్' విత్
లహరి అనే షో చేసింది.
రీసెంట్ గా బిగ్ బాస్ 5 సందడి
చేసింది ఈ బ్యూటీ
రీసెంట్ గా బిగ్ బాస్ 5
సందడి చేసింది ఈ బ్యూటీ
ప్రస్తుతం వెబ్ సీరిస్, సినిమాల చేస్తూ బిజీగా ఉంది.
ImageCredits:
lahari shari\Instagram