సోషల్ మీడియాలో యాక్టీవ్ గా  కనిపించే దివి..

  బీచ్ లో యోగ చేస్తున్న లేటెస్ట్    ఫోటోలను షేర్ చేసింది 

   నటన పై  ఆసక్తితో సినిమా     రంగంలోకి అడుగుపెట్టింది. 

 మహేష్ బాబు సరసన నటించి   ప్రేక్షకులకు దగ్గరైంది.

   'గాడ్ ఫాదర్'లో నటించి     అందరిని మెప్పించింది. 

  ఈ  బ్యూటీ  పలు వెబ్ సీరిస్  సినిమాలలో నటించింది.

 'పరంపర', 'క్యాబ్ స్టోరీస్' వెబ్  సీరీస్ లలో నటించింది. 

 కెరియర్ లో అనుకున్నంత  గుర్తింపు పొందలేకపోయింది.

 ప్రస్తుతం కెరియర్ లో మంచి బ్రేక్  కోసం ఎదురుచూస్తుంది.