బిగ్ బాస్ తో పాపులరైన
అందాల భామ దివి
దివి మోడలింగ్ తో తన
కెరియర్ ప్రారంభం
నటన పై ఆసక్తితో సినిమా
రంగంలోకి
మహర్షి సినిమాలో మహేష్ బాబు
సరసన
'గాడ్ ఫాదర్' సినిమాతో ప్రేక్షకుల మెప్పు
ఈ బ్యూటీ పలు వెబ్ సీరిస్
సినిమాలలో కూడా..
'పరంపర', 'క్యాబ్ స్టోరీస్' వెబ్
సీరీస్ లలో
కెరియర్ లో అనుకున్నంత
గుర్తింపు పొందలేకపోయింది.
ప్రస్తుతం కెరియర్ లో మంచి
బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.