బిగ్ బాస్  తో పాపులరైన      అందాల భామ దివి

  దివి మోడలింగ్ తో తన   కెరియర్  ప్రారంభించింది.

   నటన పై  ఆసక్తితో సినిమా     రంగంలోకి అడుగుపెట్టింది. 

 మహేష్ బాబు సరసన నటించి   ప్రేక్షకులకు దగ్గరైంది.

   'గాడ్ ఫాదర్'లో నటించి     అందరిని మెప్పించింది. 

  ఈ  బ్యూటీ  పలు వెబ్ సీరిస్  సినిమాలలో నటించింది.

 'పరంపర', 'క్యాబ్ స్టోరీస్' వెబ్  సీరీస్ లలో నటించింది. 

 కెరియర్ లో అనుకున్నంత  గుర్తింపు పొందలేకపోయింది.

 ప్రస్తుతం కెరియర్ లో మంచి బ్రేక్  కోసం ఎదురుచూస్తుంది.