బిగ్ బాస్ తో పాపులరైన
అందాల భామ దివి
దివి మోడలింగ్ తో తన
కెరియర్ ప్రారంభించింది.
నటన పై ఆసక్తితో సినిమా
రంగంలోకి అడుగుపెట్టింది.
మహేష్ బాబు
సరసన నటించి
ప్రేక్షకులకు దగ్గరైంది.
'గాడ్ ఫాదర్'లో నటించి
అందరిని మెప్పించింది.
ఈ బ్యూటీ పలు వెబ్ సీరిస్ సినిమాలలో నటించింది.
'పరంపర', 'క్యాబ్ స్టోరీస్' వెబ్ సీరీస్ లలో నటించింది.
కెరియర్ లో అనుకున్నంత
గుర్తింపు పొందలేకపోయింది.
ప్రస్తుతం కెరియర్ లో మంచి
బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.