గ్రాండ్‌గా బిగ్ బాస్ బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్..!
జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ తో ఫేమ్
బుల్లితెరలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ
ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ
టాప్ 5 వెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్
సీరియల్ నటుడు శివ కుమార్ తో లవ్
తాజాగా, తన బర్త్ డే పిక్స్ షేర్ చేసిన బ్యూటీ
ఫ్యామిలీతో
గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న అమ్మడు