బిగ్ బాస్  తో పాపులరైన           అందాల భామ దివి

            దివి మోడలింగ్ తో తన            కెరియర్  ప్రారంభించింది.

     నటన పై  ఆసక్తితో సినిమా       రంగంలోకి అడుగుపెట్టింది. 

'మహర్షీ' లో మహేష్ బాబు సరసన నటించి ప్రేక్షకులకు  దగ్గరైంది.

       'A1 ఎక్స్ ప్రెస్' సినిమాలో ఒక         పాత్ర పోషించింది.  

        'గాడ్ ఫాదర్'లో నటించి          అందరిని మెప్పించింది. 

       ఈ  బ్యూటీ  పలు వెబ్ సీరిస్ ,        సినిమాలలో నటించింది.

      'పరంపర', 'క్యాబ్ స్టోరీస్' వెబ్        సీరీస్ లలో నటించింది. 

        కెరియర్ లో అనుకున్నంత        గుర్తింపు పొందలేకపోయింది.

       ప్రస్తుతం కెరియర్ లో మంచి       బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.