బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ ఎమోషనల్ పోస్ట్

    ఇటీవలే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన రతిక 

     ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్యూటీ

'Don't Judge a Book By It's Cover' అంటూ ఎమోషనల్ 

ఆడియన్స్ తనను తప్పుగా అర్థం చేసుకున్నారు..

  అక్కడ జరిగింది బయట అనుకున్నది వేరు.. అన్నట్లుగా మీనింగ్ 

హౌస్ లో ప్రశాంత్ పట్ల ఆమె నడుచుకున్న తీరుపై నెగటివిటీ 

ఈ విషయంపై బయటకు వచ్చిన తర్వాత  బాధపడుతోన్న రతిక