హిందీ, తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన భాగ్యశ్రీ బోర్స్
'యారియాన్ 2' హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ
ఇటీవలే రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ లో మెరిసిన బ్యూటీ
గ్లామర్, స్క్రీన్ ప్రజెన్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసిన అమ్మడు
మిస్టర్ బచ్చన్ తో కుర్రాళ్ళ నయా క్రష్ గా మారిన చిన్నది
తాజాగా చీర కట్టులో నటి అందాల ఆరబోత
ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బాగ్య
Image Credits: Bhagyashri Borse/ Instagram