బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే!
వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కి
మిస్టర్ బచ్చన్ సినిమాలో అందంతో మార్కులు కొట్టేసిన బ్యూటీ
ఇప్పటికే RAPO22, కింగ్ డమ్. 'కాంతా' సినిమాలో ఛాన్స్
తాజాగా మరో ఛాన్స్ పట్టేసిన భాగ్యశ్రీ
సూర్య - వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న మూవీలో కూడా ఛాన్స్
ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ
Image Credits: Bhagyashri Borse/Instagram