గోర్లు చేయిని చూడగానే అందంగా కనిపిస్తాయి

 గోర్లు అందంగా, పొడవుగా పెరగటానికి ప్రయత్నాలు చేస్తారు

గోర్లు ఎప్పటికప్పుడు కట్ చేయాలని నిపుణులంటున్నారు

గోర్లు జీవితాంతం పెరుగుతునే ఉంటాయి

10-15 రోజుల గ్యాప్‌లో గోర్లు కత్తిరించటం మంచిది

కొంతమంది ప్రతివారం కట్‌ చేస్తూ ఉంటారు 

గోళ్లు ఒక రకమైన మృతకణాలతో ఉంటాయి

ఇవి ప్రతిరోజూ .011 మి.మీ చొప్పున పెరుగుతుంది

ఈ టిప్స్ పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్