ఆయుర్వేదంలో త‌మ‌ల‌పాకుల‌కు పత్యేకమైన ప్రాధాన్యత ఉంది

అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ ఆకులను వాడుతారు

పూర్వకాలం నుంచే త‌మ‌ల‌పాకులకు బెస్ట్ ఔష‌ధంగా మంచి పేరు

త‌మ‌ల‌పాకుల‌ను రోజూ తింటే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది

మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు రావు

త‌మ‌ల‌పాకుల్లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు పుష్కలం

రాత్రి భోజ‌నం తర్వాత ఈ ఆకులు తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి

డ‌యాబెటిస్, మ‌లేరియా జ్వరం ఉంటే త‌మ‌ల‌పాకులు మేలు చేస్తాయి

ఇవి నాడీ మండ‌ల వ్యవ‌స్థపై ప‌నిచేసి ఒత్తిడి, ఆందోళ‌న తగ్గిస్తుంది