బీపీ ఎక్కువైందా? ఈ కూరగాయలు తినండి..!! 

 By Bhoomi

అధిక బీపీతో బాధపడేవారు దోసకాయను తినడం చాలా మంచిది.  

credit: iStock

హైబీపీ ఉంటే మీ డైట్లో సోరకాయను చేర్చుకోండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

credit: iStock

 గుమ్మడి కాయ బీపీని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. 

credit: iStock

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని అదుపులో ఉంచుతుంది. 

credit: iStock

బ్రోకలీ తింటే హైబీపీకి చెక్ పెట్టొచ్చు. హైబీపీ రోగులు దీనిని డైట్లో చేర్చుకోండి. 

credit: iStock

పచ్చిఅరటికాయను కూడా ఆహారంలో తీసుకుంటే అధిక బీపీ సమస్య ఉండదు. 

credit: iStock

క్యాబేజీని  కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. 

credit: iStock

చిలగడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ సమస్యలో ప్రయోజనంగా ఉంటుంది.  

credit: iStock

చివరగా అధిక బీపీ ఉన్నవారు పచ్చిమిర్చిని తింటే ఎంతో మేలు చేస్తుంది. 

credit: iStock