బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్స్

ఇడ్లీ .. దీన్ని పులిసిన పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. కొబ్బరి చట్నీ, సాంబార్ వేసుకుని తింటారు

దోశ.. దీన్ని బియ్యం, మినుములు కలిపి పులిసిన పిండితో తయారు చేస్తారు. సాంబార్,  చట్నీ బెస్ట్ కాంబినేషన్

ఉప్మా.. ప్రతి శుభకార్యానికి ఈ టిఫిన్ ఉంది తీరాల్సిందే. ఉప్మారవ్వ లేదా వెర్మిసెల్లిని ఉపయోగించి తయారు చేస్తారు.

ఊతప్పం.. దోశ పిండితోనే తయారు చేస్తారు. కానీ, దీన్ని కాస్త మందంగా ప్యాన్ కేక్ మాదిరి తయారు చేసుకుంటారు.

పుట్టు.. కేరళలలో అత్యంత జనాదరణ పొందిన అల్పాహారం. బియ్యం, పచ్చికొబ్బరి, బెల్లం వేసి ఆవిరిపై ఉడికించి తయారు చేస్తారు.

పొంగల్.. బియ్యం, పెసరపప్పు వేసి తాయరుచేస్తారు. ఈ వంటకాన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా ఆరగిస్తారు.

పొంగనాలు.. దోశపండిని ఉపయోగించి తయారు చేస్తారు. దీన్ని ప్రత్యేకమైన పొంగనాల ప్యాన్ ఉంటుంది.

రవ్వ దోశ రవ్వ దోసను సుజీ దోస అని కూడా పిలుస్తారు. ఈ దోశను ఎక్కువగా తెలంగాణలో బ్రేక్ ఫాస్ట్ గా తింటారు.