సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలి
పడుకునే ముందు శరీరం, మనసును ఒత్తిడికి గురిచేయొద్దు
ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి చేయాలి
నిద్ర వేళల్లో సమయపాలన పాటించాలి
రాత్రి టీవీ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్లు చూడకూడదు
ఉదయాన్నే లేచి కొంత సమయం ఎండలో గడపాలి
ఆల్కహాల్‌కు వీలైనంత దూరంగా ఉండాలి
పడుకునే ముందు టీ, కాఫీలు తాగకూడదు