Kdramas అని పిలువబడే కొరియన్ వెబ్ సీరీస్ లు ప్రపంచవ్యాప్తంగా భారీ వీక్షకులను సొంతం చేసుకున్నాయి.
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 10 Kdramas ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము
లవ్లీ రన్నర్ (నెట్‌ఫ్లిక్స్)
డెత్స్ గేమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ఖ్వీన్ ఆఫ్ టియర్స్ (నెట్‌ఫ్లిక్స్)
ఎ షాప్ ఫర్ కిల్లర్స్ (డిస్నీ+హాట్‌స్టార్)
వండర్‌ఫుల్ వరల్డ్ (డిస్నీ)
ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హాగ్వాన్ (Viu)
పిరమిడ్ గేమ్ (Viu)