యూఎస్ఏపై భారత్ విజయం సాధించిన భారత్ వరల్డ్ కప్‌లో సూపర్ - 8 కి దూసుకుపోయింది.
20 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించిన బౌలర్‌గా అర్ష్‌దీప్ (4/9) నిలిచాడు.
2014లో రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్‌పై 4/11
2012లో హర్భజన్ సింగ్ ఇంగ్లండ్‌పై 4/12
ఆర్ఫీ సింగ్ 2007లో దక్షిణాఫ్రికాపై 4/13
2009లో జహీర్‌ఖాన్ ఐర్లాండ్‌పై 4/19
ప్రజ్ఞాన్ ఓజా 2009లో బంగ్లాదేశ్‌పై 4/21