పిల్లలు వ్యాధులను తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం

కిడ్స్ ఆహారంలో ఫైబర్, పాలీ అన్ శాచురేటెడ్ మస్ట్

కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫుడ్ బెస్ట్

గుమ్మడి, పొద్దు తిరుగుడు, నువ్వులు, చియా సీడ్స్ ఇంపార్టెంట్

బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు, క్రాన్ బెర్రీల్లో పుష్కలమైన పోషకాలు 

సిట్రస్ ఫ్రూట్స్‌ తో కావాల్సిన సీ విటమిన్ 

స్నాక్స్ గా దానిమ్మ, ద్రాక్ష, నారింజ, నిమ్మ, బత్తాయి సూపర్

పిల్లలకు రోజూ ఒక కోడి గుడ్డు ఉడక బెట్టి ఇవ్వాలి

కోడిగుడ్లలో విటమిన్ ఎ,డి, బి12 అధికం