వేసవిలో కపుల్స్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్
మనాలి
ఈ ప్రదేశం హనీమూన్ కపుల్స్ కు బెస్ట్ ఆప్షన్ గా చెప్పబడుతుంది
గుల్మార్గ్
ఇది ఇండియాలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇండియన్స్ మాత్రమే కాదు విదేశీ జంటలు కూడా వస్తారు.
గోవా
ఇక్కడ కపుల్స్ బీచ్ అందాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు
అండమాన్ నికోబార్
హనీమూన్ కోసం ఇది బెస్ట్ రొమాంటిక్ ప్రదేశం అని చెబుతారు
ఔలి
పెళ్లి తర్వాత సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.