చుండ్రు తగ్గించే బెస్ట్ హోం రెమెడీ

By Bhoomi

ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించే యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. కొన్ని చుక్కల వేపనూనెను తీసుకుని ఇతర నూనెలతో కలిపి తలకు మసాజ్ చేయాలి. అరగంట తరవాత మీ జుట్టును శుభ్రం కడగండి. 

వేపనూనె

స్కాల్ప్ సహజ సమతుల్యతను కాపాడుతుంది. పెరుగులో చుండ్రును తగ్గించే ప్రొబయోటిక్స్ ఉన్నాయి. పెరుగును తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. 

పెరుగు 

స్కాల్ప్ ను కొబ్బరినూనె మాయిశ్చరైజ్ చేస్తుంది. డ్రైనెస్, చుండ్రును తగ్గిస్తుంది. కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి తలకు పట్టించి మసాజ్ చేయండి. అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోండి. 

కొబ్బరి నూనె

కలబందలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్ ఇరిటేషన్ నేంచి ఉపశమనం కలిగిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్ ను నేరుగా తలకు రాసి అరగంటపాటు ఉంచాలి. 

 అలోవెర 

యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రుకు అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఏదైనా నైనెలో కొన్ని చుక్కలు మిక్స్ చేసి తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 

 టీ ట్రీ ఆయిల్ 

స్కాల్ప్ ph బ్యాలెన్స్ ను పునరుద్దరించడంలో సహాయపడుతుంది. చుండ్రును కలిగించే ఈస్ట్, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని మిక్స్ చేసి తలకు అప్లై చేయండి. 

ఆపిల్ సైడర్ వెనిగర్

నిమ్మరసంలో ఆమ్ల స్వభావం స్కాల్ప్ ph స్థాయిని సమతుల్యం చేస్తుంది. చుండ్రుని తగ్గించడంలో సహాయపడుతుంది. తాజా నిమ్మరసాన్ని తలకు పట్టించి 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోండి. 

నిమ్మరసం