పచ్చికొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి.

చర్మ సౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది

పచ్చి కొబ్బరి పలు రకాల వ్యాధులను నయం చేయగల శక్తి కలిగి ఉంటుంది

శరీరానికి కావల్సిన శక్తిని అధిక మొత్తంలో అందిస్తుంది

పచ్చికొబ్బరి శరీరానికి మంచి ఎనర్జీగా పనిచేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మలబద్ధకం  సమస్యను తగ్గిస్తుంది

డయాబెటిస్ ను తగ్గిస్తుంది

క్యాన్సర్ ను నిరోధిస్తుంది

శరీర బరువును తగ్గిస్తుంది