డయాబెటిస్‌కు పోషకాలు లేకపోవడమే కారణం
చేపల్లో ఒమేగా-3, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలం
చికెన్, గుడ్లు, చేపలు అదనపు కేలరీలను నివారిస్తాయి
ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ తీసుకోవాలి
బీన్స్, గింజలు, విత్తనాలు, సముద్రపు ఆహారం బెస్ట్
బాదం, వాల్‌నట్‌లో అధికంగా ఒమేగా-3, ఒమేగా-6
వేపిన గింజలు అల్పాహారంగా తీసుకోవటం మంచిది
బ్లాక్ వీట్, బార్లీ, ఓట్స్, క్వినోవా, రాగి తీసుకోవాలి
బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్