ఉదయం 6 గంటలకు - పాలు, 2 బాదం పప్పులు

8 గంటలకు - చట్నీ,సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోశ

11 గంటలకు - అరటి పండు లేదా ఇతర పండ్లు

మధ్యాహ్న 1 గంటకు-నెయ్యితో పప్పు అన్నం, పెరుగు అన్నం

మధ్యాహ్న 3 గంటలకు - నువ్వుల లడ్డు లేదా పల్లి పట్టీ

సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు

సాయంత్రం 6 గంటలకు - బిస్కెట్లు 

రాత్రి 7 గంటలకు -  రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ

రాత్రి పడుకోబోయే ముందు గ్లాసుడు పాలు, 2 ఖర్జూరాలు