ఉదయం 6 గంటలకు - పాలు, 2 బాదం పప్పులు
8 గంటలకు - చట్నీ,సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోశ
11 గంటలకు - అరటి పండు లేదా ఇతర పండ్లు
మధ్యాహ్న
1 గంటకు-నెయ్యితో పప్పు అన్నం, పెరుగు అన్నం
మధ్యాహ్న 3 గంటలకు - నువ్వుల లడ్డు లేదా పల్లి పట్టీ
సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు
సాయంత్రం 6 గంటలకు - బిస్కెట్లు
రాత్రి 7 గంటలకు - రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ
రాత్రి పడుకోబోయే ముందు గ్లాసుడు పాలు, 2 ఖర్జూరాలు