ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA g35 5G ఫోన్‌‌ను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

దీని 4/128 జీబీ వేరియంట్‌ను రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాకుండా దాదాపు రూ.6,800 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు.

REDMI 13c 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు అందుబాటులో ఉంది.

దీని 4/128జీబీ వేరియంట్‌ను రూ.10,180లకే కొనుక్కోవచ్చు.

అలాగే 6/128జీబీ వేరియంట్‌ను రూ.10,490లకే సొంతం చేసుకోవచ్చు.

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 4/128 జీబీ వేరియంట్ రూ.9,499లకే లభిస్తుంది.

దీని 8/128 జీబీ వేరియంట్‌ను రూ.10,999లకే కొనుక్కోవచ్చు.

REDMI A4 5G స్మార్ట్‌ఫోన్ 4/128జీబీ వేరియంట్‌ను రూ.9,264 ధరకి సొంతం చేసుకోవచ్చు.

Redmi 14C 5G ఫోన్ 4/64GB వేరియంట్‌ను రూ.9,999లకు కొనుక్కోవచ్చు.