ఉదయాన్నే లేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగు
ముఖం కాంతివంతంగా ఉంటుంది
రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది
ఆందోళన, ఒత్తిడి దూరం అవుతాయి
ఉదయాన్నే నిద్రలేస్తే ఏకాగ్రత పెరుగుతుంది
చేసే పనిపై చక్కగా దృష్టి పెట్టవచ్చు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
అనారోగ్యాల బారిన పడే అవకాశాలు తక్కువ
నీరసం, బలహీనతలాంటివి ఉండవు