.పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అదే పెరుగును బెల్లంతో కలిపి తీసుకుంటే ఇంకా ప్రయోజనాలున్నాయి.

పెరుగు,బెల్లం కలిపి తీసుకుంటే బాడీకి క్యాల్షియం దొరుకుతుంది

ఎముకలు బలంగా మారడంతో పాటు రక్తప్రసరణ మెరుగవుతోంది

గుండె సంబంధించిన అన్నీ అనారోగ్యసమస్యలు దూరమవుతాయి

గ్యాస్, మలబద్దకం, ఎసిడిడీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు దూరమవుతాయి.

పెరుగు, బెల్లాన్ని కలిపి నిత్యం తీసుకుంటే.. రక్తహీనత దరి చేరదు

అంతే కాదు.. ఈ కాంబినేషన్ బరువు తగ్గడంలోను చాలా సహాయపడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం.. టేస్టీగా కూడా ఉండే దీన్ని కంటిన్యూగా తీసుకోండి. రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి.