యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ అధికం

ఫోలిక్ యాసిడ్, అమైనో ఆమ్లాలు పుష్కలం 

 విటమిన్ ఏ,బీ,సీ కాల్షియం ఎముకలకు మేలు

రక్తం శుద్ధి చేయడంలో బొప్పాయి ఉత్తమం

గుండె జబ్బులు దరిచేరకుండా రక్షణ  

 రక్తంలో ప్లేట్‌లెట్స్ పెంచడంలో నెంబర్ వన్

పచ్చి ఆకుల జ్యూస్ తో చేడు కొలెస్ట్రాల్ మాయం

కడుపులో మంట తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగు

ఎండిన బోప్పాయి ఆకుల పౌడర్ తో మొటిమలకు చెక్