వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్న నిపుణులు

ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గిస్తాయి

బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి

జీవక్రియ, మలబద్ధకాన్ని నివారిస్తాయి

తాటి ముంజలతో రోగ నిరోధక శక్తి అధికం

క్యాన్సర్‌ కణాలను నిరోధించే తాటి ముంజలు

ముంజలలో A,B,Cతో పాటు ఐరన్‌, జింక్‌, పాస్పరస్‌

వేసవితాపాన్ని తగ్గించడంలో బెస్ట్‌ అంటున్న వైద్యులు