మామిడి తొక్కతో అందమైన చర్మం

మామిడి తొక్కలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది

మామిడి తొక్కను కట్ చేసి పేస్ట్‌లా రుబ్బుకోవాలి

ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి

మామిడి తొక్కను ఉపయోగిస్తే మచ్చలు తగ్గుతాయి

చనిపోయిన చర్మ కణాలను తొలగించి కొత్త కణాల పెంచుతుంది

ఇందులో ముడతలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు

మామిడి తొక్కలో సూర్యుని హానికరమైన కిరణాల రక్షించే గుణాలు

Image Credits: Envato