హాయిగా నిద్రపోవాలంటే                ఇలా చేయాలి

   మనసు ఆహ్లాదంగా ఉంటేనే  ముఖం అందంగా ఉంటుంది

  తరచుగా ఉద్యోగులు తలనొప్పి  లేదా ఒత్తిడికి గురవుతుంటారు

       ఎలక్ట్రిక్‌ స్కాల్ప్‌ మసాజర్‌            బత్తిడిని తగ్గిస్తుంది

       నాలుగు వైబ్రేషన్‌ మోడ్స్‌తో                 ఇది పనిచేస్తుంది 

      15 నిమిషాలు వాడితే మంచి              ఫలితం ఉంటుంది

   ఒత్తిడితో బాధపడే వాళ్లందరికీ              చక్కటి ఉపశమనం

   ఇది మన తలలో రక్త ప్రసరణను            మెరుగుపరుస్తుంది

         చేతి వేళ్ల మాదిరిగా తలను          ఇవి పట్టి ఉంచుతాయి