టమాటాల్లో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. వేసవిలో వీటిని తింటే హైడ్రేట్‌ గా ఉంచుతుంది.

టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వడదెబ్బ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

టమాటాలో ఏ, సీ, కే విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎండ వేడి నుంచి కాపాడతాయి. 

జీర్ణక్రియకు సహాయపడి, మలబద్దకాన్ని నివారిస్తుంది.

టమాటాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

టమాటా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

టమాటాలోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.