ఈ ఆకులతో దగ్గు, పైత్యం సమస్య పరార్
బచ్చలికూర మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది
రక్తహీనత ఉంటే బచ్చలాకు రసానికి తేనెతో తినాలి
బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూర బెస్ట్ ఆహారం
ఈ కూర గర్భిణీల మలబద్ధకం సమస్యన తగ్గిస్తుంది
చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం
Image Credits: Envato