సజ్జల వల్ల చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు సోకవు

సజ్జల్లో ఫైబర్‌ అధికం..జీర్ణక్రియకు మేలు

టైప్‌-2 డయాబెటిస్‌ దరి చేరదు

సజ్జలతో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ

సజ్జల్లో అధిక పోషకాలు..తక్కువ క్యాలరీలు

బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి ఆహారం

చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూస్తాయి

గుండె సంబంధిత సమస్యలు రావు

ఒత్తిడి తగ్గి..రోగనిరోధకశక్తి పెరుగుతుంది